Clawdbot/OpenClaw లాంటి powerful agents ని నేను VPS లో run చేయమని recommend చేసిన reason simple: laptop risk తగ్గుతుంది, 24/7 uptime వస్తుంది, environment isolated గా secure గా ఉంటుంది. Hostinger లో Docker Manager/catalog ద్వారా one-click template తో deploy చేయొచ్చు కాబట్టి beginners కి Linux commands headache లేకుండా setup అయిపోతుంది.
You'll be taken to Hostinger to complete your purchase.